కోవిడ్ టీకా సర్టిఫికెట్ను ఎలా డౌన్లోడ్ చేయాలి 2023. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసి డౌన్లోడ్ చేయాలి. cowin.gov.in certificate download online at https://www.cowin.gov.in/home
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్
భారత దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నCOVID-19 Vaccine Certificate కరోనా వాక్సిన్ ఎట్టకేలకు వచ్చింది. దింతో దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.
COVID Vaccine Certificate
ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే వ్యాక్సినేషన్ ఫై ప్రజలకు చాలు అపోహలు సందేహాలు ఉన్నాయి.
టీకాలు ఆరోగ్యకరమైన వ్యక్తులలో అనేక రకాలుగా పరీక్షించబడ్డాయి.కాబట్టి సురక్షితమేనని చెప్పవచ్చు.ఈ వాక్సిన్ ముఖ్యంగా 45-60 ఏళ్లు పై బడిన వారితో పాటు దీర్ఘ కాలిక వ్యాధులు షుగర్,కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లకు ఇస్తున్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం దగ్గరకి వెళ్ళటప్పుడు మీరు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ తీసుకువెళ్లాలి.వ్యాక్సీన్ కేంద్రం దగ్గర ఆ పత్రాలను తనిఖీ చేసి, వ్యాక్సీన్ వేస్తారు.
COVID-19 Vaccine Certificate వ్యాక్సీన్ తీసుకోవడం తప్పనిసరికాదు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగానే ప్రజలకు ఈ వ్యాక్సీన్లు ఇస్తున్నాయి.
ఇప్పటివరకు వ్యాక్సినేషన్ వేయంచుకున్నవారు సంఖ్య
Dose 1: 7,15,33,301
Dose 2: 99,84,671
కోవిడ్ టీకా సర్టిఫికెట్ను ఎలా డౌన్లోడ్ చేయాలి
- ముందుగా మీరు కో-విన్ ఆఫిసిఅల్ వెబ్సైట్ https://www.cowin.gov.in/home ను Open చెయ్యాలి
- ఇందులో మీరు రెండు రకాలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు
- మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఆరోగ్య సేతు అప్
- వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం ఫోటో గుర్తింపు, ఆధార్ కార్డు వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి.
- మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ వివరాలను నమోదు చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొత్తం పూర్తి చేసిన తర్వాత, దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర షెడ్యూల్ చేసిన తేదీ, సమయానికి టీకా కేంద్రాన్ని వెళ్లి. వ్యాక్సిన్ వేయించుకోండి.
- మీరు మీ టీకా/వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్నిరిఫరెన్స్ ఐడిని మొబైల్ ద్వారా మెసేజ్వస్తుంది.
- చివర్లో మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను పొందండి.
- వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత QR కోడ్ డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని Digilockerలో భద్రపరుస్తారు.